BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 October 2026, 07:35 am
Posted by : MUSUGU GOPI

ఏపీలో కూటమి పార్టీలకు మున్సిపాలిటీల కేటాయింపు జాబితా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
16 Oct, 2026 - 07:35 AM
100 వీక్షణలు

టీడీపీకి 78, జనసేనకు 21, బీజేపీకి 7 మున్సిపాలిటీలు

మొత్తం 106 మున్సిపాలిటీలతో కూడిన జాబితా వైరల్

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య మున్సిపాలిటీల కేటాయింపునకు సంబంధించిన జాబితా ప్రచారంలో ఉంది. ఈ జాబితా ప్రకారం తెలుగుదేశం పార్టీకి 78, జనసేనకు 21, బీజేపీకి 7 మున్సిపాలిటీలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

పార్టీ వారీగా కేటాయింపులు

- తెలుగుదేశం పార్టీ (టీడీపీ): 78 మున్సిపాలిటీలు

- జనసేన పార్టీ: 21 మున్సిపాలిటీలు

- భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 7 మున్సిపాలిటీలు

మొత్తంగా 106 మున్సిపాలిటీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. టీడీపీ జాబితాలో ఇచ్ఛాపురం, నర్సీపట్నం, గుడివాడ, నరసరావుపేట, కనిగిరి, నంద్యాల, హిందూపురం, కుప్పం తదితర మున్సిపాలిటీల పేర్లు ఉన్నాయి.

బీజేపీకి నెల్లిమర్ల, ఎలమంచిలి, బాపట్ల, గిద్దలూరు, కావలి, ఎర్రగుంట్ల, గూడూరు (కర్నూలు) కేటాయించినట్లు పేర్కొన్నారు.

జనసేన జాబితాలో రాజాం, సాలూరు, తుని, పిఠాపురం, అమలాపురం, భీమవరం, తెనాలి, చిలకలూరిపేట, పుట్టపర్తి తదితర మున్సిపాలిటీల పేర్లు ఉన్నాయి.