BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 April 2026, 10:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మార్కెట్ యార్డు డైరెక్టర్ అత్తులూరి శ్రీనివాస రావు కి శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 10:27 PM
309 వీక్షణలు

మార్కెట్ యార్డు డైరెక్టర్ అత్తులూరి శ్రీనివాస రావు కి శుభాకాంక్షలు 

ఏలూరు జిల్లా నూజివీడు మార్కెట్ కమిటీ పాలక వర్గం లో డైరెక్టర్ గా నియమితులైన చిన్నంపేట గ్రామానికి చెందిన మా ఆప్తులు టీడీపీ సీనియర్ నేత మాజీ సొసైటీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్, నిగర్వి, నిరాడంబరుడు, బోళా శంకరుడు, అజాత శత్రువు, ఆప్త బంధువు,  అత్తులూరి శ్రీనివాస రావు కి మా ఎన్ టుడే న్యూస్ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము

శ్రీనివాసరావు  ప్రత్యేకత ఏంటంటే, మందహాసమైన చెరగని చిరు నవ్వుతో ఆయన గ్రామ స్థాయి నుంచి మండల స్ధాయి, వరకు చేసిన సేవలు, సమాజానికి చేసిన అంకితభావం. నిజమైన నాయకత్వం, దయా, సహనం వంటి గుణాలతో ఆయన సమాజంలో సుప్రతిష్టభాగ్యం పొందారు.

ఈ సందర్భంగా ఎన్ టుడే న్యూస్ తరఫున అత్తులూరి శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారి సేవలు మరింత విస్తరించి, సశక్తమైన మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాం.

ఏలూరు జిల్లా నూజివీడులో అత్యుత్తమ సేవలు అందించడానికి శ్రీనివాసరావు  నూతన బాధ్యతలు మరింత సార్థకంగా మారాలని ఆకాంక్షిస్తున్నాము.