BREAKING
thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 12:47 pm
Posted by : NAGARAJU GADE

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మజ్జి శ్రీనివాసరావు కుటుంబం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
26 Oct, 2026 - 12:47 PM
6 వీక్షణలు

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం (ఎన్ టుడే న్యూస్): ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆయన తన సతీమణి మజ్జి పుష్పాంజలి, కుమార్తె మజ్జి సిరి సహస్ర (సిరమ్మ), అల్లుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, కుమారుడు మజ్జి మోహిత్ బాబుతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలపై పైడితల్లి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాల నిర్వహణపై కొన్ని పరిమితులు ఉన్నాయని తెలిపారు. అయితే పైడితల్లి అమ్మవారిపై ప్రజలకు ఉన్న భక్తి, విశ్వాసం తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.

పైడితల్లి అమ్మవారి పండగ విజయనగరం ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.