BREAKING
thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్
మంచి మాట
Date of Publish : 26 October 2026, 11:42 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

కూటమి అభ్యర్థులను గెలిపించండి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
26 Oct, 2026 - 11:42 AM
6 వీక్షణలు
  • సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి
  • 19 మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలి

ఆత్రేయపురంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు

ఆత్రేయపురం | ఎన్ టుడే న్యూస్‌:

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను బలపరచి గెలిపించాలని వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు ప్రజలను కోరారు. ఆదివారం ఆత్రేయపురం గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

సొసైటీ అధ్యక్షుడు ముదునూరి రాంబద్రరాజు బలపరిచిన ఎంపీటీసీ-2 అభ్యర్థి ముదునూరి అనంతలక్ష్మి అప్పలరాజుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ముదునూరి వెంకటరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మండల పరిధిలోని 17 గ్రామాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి బలపరిచిన 19 మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.