BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లడబజార్ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో 41 మంది యువకుల మాలాధారణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:14 PM
12 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణం లోని లడక్ బజార్ అయ్యప్ప భక్త బృందం *చెరుపల్లి శ్రీధర్ గురుస్వామి ఆధ్వర్యంలో* లడక బజార్, బంజారా కాలనీకి చెందిన 41 మంది యువకులు  స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నందు  అయ్యప్ప స్వామి మాలధారణ గావించుకొని  41 రోజుల మండల దీక్షను ప్రారంభించారు. అయ్యప్ప స్వామి నామస్మరణ.. భక్తి పారవశ్యం.. శరణుఘోషల నడుమ అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నిష్ఠ, నియమాలతో స్వామివారి దీక్ష చేపట్టిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో దీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని గురుస్వాములు భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు వలిశెట్టి శ్రీనివాసరావు, దొంతెబోయిన హనుమంతరావుతో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.