BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 04:53 pm
Posted by : V శ్రీనివాస్

​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 04:53 PM
160 వీక్షణలు

​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ

మంచీర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం యునైటెడ్ ఫోరం ఆర్‌.టి.ఐ (RTI) క్యాంపెయిన్ తెలంగాణ రాష్ట్ర క్యాలెండర్‌ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (IAS) ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు ఈ చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.టి.ఐ స్టేట్ కోఆర్డినేటర్ జీవన్ జోయల్, మంచీర్యాల ఇంచార్జ్‌లు తిరుపతి, దీపిక, కొమురం భీం జిల్లా ఇంచార్జ్ శివ, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి, మంచీర్యాల్ టౌన్ ఇంచార్జ్ చందు తదితరులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.