BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:32 pm
Posted by : V శ్రీనివాస్

13వ డివిజన్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Mar, 2026 - 08:32 PM
210 వీక్షణలు
మంచిర్యాల: 13వ డివిజన్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు


మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్‌లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు ఇఫ్తార్ విందును అత్యంత ఘనంగా నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తనయుడు నడిపెల్లి విజిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, గడిచిన పదేళ్లలో ముస్లింల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

​ఈ ఇఫ్తార్ విందులో గాదే సత్యం, ఇస్మాయిల్, జావీద్ మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు