BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 April 2026, 07:45 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల కేబుల్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Apr, 2026 - 07:45 AM
131 వీక్షణలు

మంచిర్యాల కేబుల్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

​రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందాలనుకునే కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా స్టూడియోలు కలిగి ఉండి రాష్ట్రవ్యాప్తంగా ప్రసారాలు అందించే ఛానల్స్ రాష్ట్ర స్థాయి కార్డుల కోసం, అలాగే జిల్లా స్థాయిలో స్టూడియోలు కలిగి ఉన్న వారు జిల్లా స్థాయి కార్డుల కోసం నేరుగా ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు ఛానల్ పేరు, స్టూడియో అడ్రస్ వివరాలతో పాటు ఎం.ఐ.బి (MIB) సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్ మరియు ఎం.ఎస్.ఓ (MSO) పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని కమిషనర్ పేర్కొన్నారు