BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 02:28 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడిగా కల్వల జగన్ మోహన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 02:28 PM
130 వీక్షణలు

​మంచిర్యాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడిగా కల్వల జగన్ మోహన్ రావు ప్రమాణ స్వీకారం

మంచిర్యాల, ఏప్రిల్ 9, 2026: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన కల్వల జగన్ మోహన్ రావు నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.

​ఈ వేడుకకు యెల్లాపు బంధుమిత్రులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ మోహన్ రావును కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యుడు కార్పొరేషన్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల యెల్లాపు బంధువులు హర్షం వ్యక్తం చేశారు