BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 07:32 pm
Posted by : V శ్రీనివాస్

మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 07:32 PM
148 వీక్షణలు

మంచిర్యాల: మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల, మార్చి 29 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు.

అర్హతలు మరియు ఖాళీల వివరాలు:

మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్న ముగ్గురు సభ్యులు (వీరిలో ఒకరు మహిళ అయి ఉండాలి), అలాగే అల్పసంఖ్యాక వర్గానికి (మైనారిటీ) చెందిన ఇద్దరు సభ్యులు (వీరిలో ఒకరు మహిళ) ఈ పదవులకు అర్హులని కమిషనర్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని పూర్తి వివరాల కోసం మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు