BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 07:50 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో సీమంతం షార్ట్ ఫిిల్మ్ ట్రైలర్ విడుదల

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 07:50 AM
252 వీక్షణలు

మంచిర్యాలలో 'సీమంతం' షార్ట్ ఫిిల్మ్ ట్రైలర్ విడుదల

మంచిర్యాల పట్టణంలో బుధవారం 'సీమంతం' షార్ట్ ఫిిల్మ్ ట్రైలర్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా రమ్య ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ షార్ట్ ఫిిల్మ్ కథనం, దర్శకత్వం మరియు పాటలు మహిళలను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఆమె పేర్కొన్నారు.
అనంతరం చిత్ర నిర్మాత మరియు హీరో, అమేజింగ్ స్టార్ అశోక్ వేముల మాట్లాడుతూ.. ప్రేక్షకులు చిన్న సినిమాలను, కొత్త నిర్మాతలు మరియు హీరోలను ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.