BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 04:45 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

మంత్రి అడ్లూరి సమక్షంలో సర్పంచ్ సుమన్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Apr, 2026 - 04:45 PM
174 వీక్షణలు

మంత్రి అడ్లూరి సమక్షంలో సర్పంచ్ సుమన్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

​తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

​గొల్లపల్లిలో మిన్నంటిన సంబరాలు

​గొల్లపల్లి, ఏప్రిల్ 10:

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​మంత్రి సమక్షంలో సర్పంచ్ సుమన్ గౌడ్ కేక్ కట్ చేయగా, మంత్రి అడ్లూరి ఆయనకు స్వయంగా కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రం కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారింది.

​ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిశాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు, అభిమానులు సర్పంచ్ సుమన్ గౌడ్‌ను గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు.

​తన పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి ఆశీర్వదించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, సహకరించిన నిశాంత్, భీమ సంతోష్ మరియు ప్రతి కార్యకర్తకు సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.