BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆస్తి పంపకాలలో అన్యాయం జరిగిందంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:15 PM
14 వీక్షణలు

ఆస్తి పంపకాలలో అన్యాయం జరిగిందంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ సంఘటనా స్థలానికి చేరుకుని సముదాయిస్తున్న ఎస్సై రమేష్ 

ఖమ్మం జిల్లా: ఆస్తి పంపకాల విషయంలో సోదరుడు తనకు అన్యాయం చేశాడంటూ మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మద్యం మత్తులో గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేసిన ఘటన ఎర్రుపాలెం మండలం చిప్పకట్లపాలెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లకుంట్ల వెంకటేశ్వర్లు అలియాస్ రూబెన్ (45) తన సోదరుడు ఆస్తి పంపకాలలో తనకు అన్యాయం చేశాడని ఆవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం మత్తులో గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. వెంకటేశ్వర్లు వాటర్ ట్యాంక్ ఎక్కిన విషయాన్ని తెలుసుకున్న ఎర్రుపాలెం ఎస్సై ఎన్. రమేష్ బ్లూకోట్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌పై ఉన్న వెంకటేశ్వర్లును సముదాయించి కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది.