BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 08:29 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మద్యం మత్తులో ఫోన్ మాట్లాడుతూ వెళ్లి బావిలో పడ్డ మందుబాబు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Oct, 2026 - 08:29 PM
13 వీక్షణలు

హుజూరాబాద్‌లో ఘటన.. బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీసిన అగ్నిమాపక సిబ్బంది

హుజూరాబాద్‌: మద్యం మత్తులో ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని వరంగల్‌ రోడ్డులో ఉన్న ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో చోటుచేసుకుంది.

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం సేవించిన వ్యక్తి ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తుండగా సమీపంలోని బావిలో పడిపోయాడు. బావిలో నీరు తక్కువగా ఉండటంతో గాయాలతో బయటపడ్డాడు. అనంతరం బావిలో నుంచి తనను కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని, బావిలో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు.