BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 January 2026, 09:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ
02 Jan, 2026 - 09:18 AM
339 వీక్షణలు

చిట్యాల సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నిక

-అధ్యక్షుడిగా పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండల సర్పంచుల ఫోరం ఎన్నికలు చిట్యాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తాళ్లవెల్లంల సర్పంచ్ జోగు సురేష్, ప్రధాన కార్యదర్శిగా సుంకెనపల్లి సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య, కార్యదర్శిగా నేరడ సర్పంచ్ మిర్యాల వెంకటేష్, కోశాధికారిగా వనిపాకల సర్పంచ్ కె. మహిపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఆవుల సుందర్, మేడి శ్రీలత, అందే అండాలు, భాను శ్రీ, యాదమ్మలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాటం వెంకటేశం మాట్లాడుతూ, చిట్యాల మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను సమన్వయం చేసుకుని, సర్పంచుల సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించే దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube