మర్లపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా గంధాని సత్యనారాయణ పేరు ఏకగ్రీవ తీర్మానం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం మర్లపాలెం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా గంధాని సత్యనారాయణ పేరును గ్రామస్థులు, నాయకుల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పేరును ఎంపీటీసీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.