BREAKING
thumb ● నారాయణపురం మండలానికి కరువు ప్రాంతంగా ప్రకటించాలి thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● నారాయణపురం మండలానికి కరువు ప్రాంతంగా ప్రకటించాలి thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Date of Publish : 04 September 2026, 12:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మరోసారి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Sep, 2026 - 12:41 PM
41 వీక్షణలు

మరోసారి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డిపై కొనసాగుతున్న కాంగ్రెస్ కుట్రలు

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కోసం మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ కూల్చివేయడంతో, మరోచోట విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గద్దెను సిద్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు

కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహ గద్దెను సైతం అర్ధరాత్రి దొంగల్లా వచ్చి కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు