BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 09:27 am
Posted by : PEETHA NANI

ముత్యాలమ్మపాలెంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Peetha Nani Parawada Mandal
03 Sep, 2026 - 09:27 AM
60 వీక్షణలు

పేదలకు దుప్పట్లు.. వితంతువులకు చీరల పంపిణీ

పరవాడ | Ntoday News

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపు మేరకు ముత్యాలమ్మపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆమె నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.

పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు, వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతకాయల అమ్మోరు, కూటమి నాయకులు సూరాడ ముత్యాలరావు, చింతకాయల ముత్యాలరావు, అర్జిల్లి కృష్ణ, చింతకాయల చిన్నారావు, ఒలిశెట్టి అప్పలరాజు, చింతకాయల నాయుడు, చింతకాయల మహేష్, చింతకాయల సీఎం, కణితి సోమేష్, సమ్మంగి అప్పలరాజు, సమ్మంగి గాంధీ, తిక్కాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.