BREAKING
thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
Date of Publish : 22 October 2026, 06:40 pm
Posted by : NAGARAJU GADE

ఎంపీటీసీ అభ్యర్థులుగా మీసాల సూరమ్మ, పాండ్రంకి నారాయణమ్మ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
22 Oct, 2026 - 06:40 PM
74 వీక్షణలు

దూబ వెంకటరమణ బృందం ఆధ్వర్యంలో నామినేషన్ల దాఖలు

సంతకవిటి | ఎన్ టుడే న్యూస్: సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు మీసాల సూరమ్మ, పాండ్రంకి నారాయణమ్మ నామినేషన్లు దాఖలు చేశారు.

సిరిపురం మొదటి ఎంపీటీసీ స్థానం అభ్యర్థిగా మీసాల సూరమ్మ, రెండో ఎంపీటీసీ స్థానం అభ్యర్థిగా పాండ్రంకి నారాయణమ్మ సంతకవిటి గ్రామంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.

దూబ వెంకటరమణ, ఆయన బృందం ఆధ్వర్యంలో ఈ నామినేషన్ల కార్యక్రమం నిర్వహించారు.