BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 11:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు మండలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Oct, 2026 - 11:11 PM
7 వీక్షణలు

బోర్వంచలో సయ్యద్ ఇబ్రహీం, సయ్యద్ అనీస్ రెహమాన్ ఖాద్రి చేరిక

నూజివీడు మండలంలో బోర్వంచ గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న బోర్వంచ గ్రామ సీనియర్ నాయకుడు, పాలకేంద్రం అధ్యక్షుడు, మైనార్టీ వర్గ ప్రముఖుడు సయ్యద్ ఇబ్రహీం సుమారు 100 మంది అనుచరులతో కలిసి మాజీ శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

అదేవిధంగా బోర్వంచ గ్రామానికి చెందిన ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, బోర్వంచ ఐన్ స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అనీస్ రెహమాన్ ఖాద్రి తన కుమార్తె సయ్యద్ అల్నూల్ వాలా సదాఫ్‌తో పాటు సుమారు 100 మంది అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ చేరికలతో బోర్వంచ గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీలో సుదీర్ఘకాలంగా కొనసాగిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో జరిగిన ఈ చేరికలతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు, రాబోయే రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.