BREAKING
thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు
మంచి మాట
Date of Publish : 26 October 2026, 04:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కరవు దెబ్బకు పల్లెలు వదిలి బతుకుదెరువు కోసం పట్టణాలకు వలసలు

తెలంగాణ
/ వికారాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Oct, 2026 - 04:08 PM
12 వీక్షణలు

పల్లెలు వదిలి బతుకు దెరువు కోసం పట్టణాలకు వలసలు

తెలంగాణలో కరవు పరిస్థితులతో వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని తండాలు వెలవెలబోతున్నాయి. ఉపాధి కరువవడంతో గిరిజన కుటుంబాలు పల్లెలు విడిచి పట్టణాలకు వలస వెళ్తున్నాయి.

సాగునీరు, సరిపడా విద్యుత్ అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోవడంతో అప్పులు తీర్చలేక సతమతమవుతున్నారు.

బతుకుదెరువు కోసం కూలీలుగా హైదరాబాద్, ముంబై, పుణె నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుల్కచర్ల మండలంలోని గోపయ్య నాయక్ తండాలో వలసల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.