BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 03 March 2026, 06:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భువనగిరిలో హోళీ సంబరాల్లో ఎమ్మెల్యే

తెలంగాణ
03 Mar, 2026 - 06:35 AM
353 వీక్షణలు
భువనగిరిలో హోళీ సంబరాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ హోలీ పండుగ సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు మాజీ సర్పంచ్ సుర్వీ వేణు గౌడ్ కూడా హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకుంటూ, బ్యాండ్ మేళా మధ్య ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన పరమార్థం ఉంటుందని పేర్కొన్నారు. హోలీ పండుగ అన్ని రంగుల సమ్మేళనమని, సంతోషం మరియు సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భువనగిరి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. #Bhuvanagiri #HoliCelebrations #MLAAnilKumarReddy #FestivalOfColors #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube