BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 02:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తొర్రూరులో జమ్మి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Oct, 2026 - 02:20 PM
21 వీక్షణలు

14వ వార్డు, శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి

తొర్రూరు | ఎన్ టుడే న్యూస్: విజయదశమి పండుగను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని 14వ వార్డుతో పాటు శ్రీకృష్ణ మందిరంలో నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమాల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా నిర్వహించిన జమ్మి పూజల్లో పాల్గొన్న ఆమె స్వామివారి ఆశీస్సులు పొందారు. దసరా పండుగ విజయానికి, శుభానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరి జీవితాల్లో విజయదశమి కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.