BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 February 2026, 07:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ఎమ్మెల్సీ పిలుపు

తెలంగాణ
05 Feb, 2026 - 07:59 AM
221 వీక్షణలు
జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ఎమ్మెల్సీ ఎల్. రమణ పిలుపు జంబి గద్దె బైపాస్‌లో భారీ కార్నర్ మీటింగ్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని జంబి గద్దె బైపాస్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పట్టణంలోని 3, 4 మరియు 23వ వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు గెలుపు ఖాయం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దావ వసంత మాట్లాడుతూ, స్థానిక సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. #JagtialMunicipalElections #BRSParty #CornerMeeting #LocalElections #VoteForDevelopment #CarSymbol #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube