BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 07:59 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో కోతుల బెడద.. ఇంట్లోకి చొరబడి బాలుడిపై దాడి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 07:59 PM
19 వీక్షణలు

ఓల్డ్ ఆల్ఫా స్కూల్ సమీపంలో ఘటన.. భయాందోళనలో స్థానికులు

కనిగిరి: పట్టణంలోని ఓల్డ్ ఆల్ఫా స్కూల్ సమీపంలో కోతుల బెడద పెరిగింది. ఈరోజు ఓ ఇంట్లోకి చొరబడిన కోతులు బాలుడిని కరవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోతులు ఇళ్లలోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో కుటుంబాలు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోతుల సంచారంతో ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలన్నా స్థానికులు భయపడుతున్నారు. కోతుల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కోతులను పట్టే నిపుణులను పిలిపించి, వాటిని సురక్షితంగా తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కోతుల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.