BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 07:47 pm
Posted by : PAGADALA DEVAIAH

రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
19 Oct, 2026 - 07:47 PM
23 వీక్షణలు

వివేకానంద నగర్ బస్‌స్టాప్ వద్ద అక్టోబర్ 20న దసరా వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 19: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీర్ సావర్కర్ యువజన మంచ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 20న సాయంత్రం 6 గంటలకు వివేకానంద నగర్ బస్‌స్టాప్ వద్ద నిర్వహించనున్న రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ఆహ్వానించారు.

వీర్ సావర్కర్ యువజన మంచ్ వ్యవస్థాపకుడు, గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి సంవత్సరం వీర్ సావర్కర్ యువజన మంచ్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్, బీజేపీ నాయకులు సతీష్ చారీ, టింకు, వంశీ గంగపుత్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.