BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 17 March 2026, 10:07 am
Posted by : గడ్డమీది రమేష్

కోహెడలో అయ్యప్ప స్వామి విగ్రహావిష్కరణ వేడుకలు

తెలంగాణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
17 Mar, 2026 - 10:07 AM
486 వీక్షణలు

కోహెడలో అయ్యప్ప స్వామి విగ్రహావిష్కరణ వేడుకలు

కోహెడ మండల కేంద్రంలో ఉన్న అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా వివిధ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన అనంతరం గురు స్వాముల ఆధ్వర్యంలో అన్నప్రసాదం (బిక్ష) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామి సేవలో పాల్గొన్నారు.

ఈ వేడుకలు భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడుతూ కోహెడ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.