BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 April 2026, 08:55 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 08:55 AM
121 వీక్షణలు

నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు

జనసేన పార్టీ  PAC చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్  తండ్రి  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ స్వగృహం నందు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారితో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించి మనోహర్ ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ సిరివేలు గంగాధర్ చిన్నా రాయల్  నియోజకవర్గ నాయకులు కోలా సోమశేఖర్  తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సాయినాథ్, పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ బెజవాడ దినేష్  రొంపిచర్ల మండల AMC డైరెక్టర్ శ్రీ రెడ్డి శివ  పాల్గొన్నారు