BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 31 August 2026, 09:17 am
Posted by : JULI SRINIVASULU

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
31 Aug, 2026 - 09:17 AM
68 వీక్షణలు

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1 ప్రారంభం.. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాల విడుదల

మార్కాపురం జిల్లా | Ntoday News

మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమం నిర్వహించడంతో పాటు వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పైలాన్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అనంతరం నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరింత ఊతం లభించనుంది. ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులు, ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి.

ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.