BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 08:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెల్లూరు జాతీయ రహదారిపై లారీ బోల్తా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:31 PM
172 వీక్షణలు

నెల్లూరు జాతీయ రహదారిపై లారీ బోల్తా – ట్రాఫిక్‌కు అంతరాయం

నెల్లూరు జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్స్ తరలిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని కూల్‌డ్రింక్స్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై పడిన కొన్ని బాటిళ్లు పగిలిపోగా, మరికొన్నింటిని స్థానికులు మరియు అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.