BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నల్గొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దుల్లాపురంలో దారుణం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Sep, 2026 - 11:36 PM
1 వీక్షణలు

మాంసం వండలేదని భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దుల్లాపురంలో దారుణం

మాంసం తీసుకొచ్చి వండాలని భార్య లింగమ్మ(65)ను కోరిన భర్త లింగయ్య

శ్రావణ శుక్రవారం కావడంతో మాంసం వండేందుకు నిరాకరించిన భార్య

దీంతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త

రాత్రి నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో తలపై దాడి

తీవ్ర గాయాలతో లింగమ్మ అక్కడికక్కడే మృతి

ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ చేస్తున్న పోలీసులు