BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నల్గొండ: వక్ఫ్ ఇన్స్పెక్టర్ మోహముద్ ACB చేతికి చిక్కారు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:50 PM
106 వీక్షణలు

నల్గొండ జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ మోహముద్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోదా ప్రకారం, ఓ బాధితుడి నుంచి ₹10,000 లంచం స్వీకరిస్తున్న సందర్భంలో మిర్యాలగూడ బస్టాండ్ వద్ద ఇన్స్పెక్టర్‌ను అడ్డంగా బుక్ చేశారు.

ఏసీబీ అధికారులు మిర్యాలగూడ ఇన్స్పెక్టర్ నివాసంలో సోదాలు చేపట్టగా, నల్గొండ వక్ఫ్ కార్యాలయంలో కూడా వివిధ రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

వివరాలు ఇంకా రాలేదు. కేసు కొనసాగుతున్న సందర్భంగా, అదనపు సమాచారం త్వరలో లభించే అవకాశముంది.