BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 April 2026, 12:20 pm
Posted by : బోధపల్లి వేణు

నో హెల్మెట్ నో ఎంట్రీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 12:20 PM
175 వీక్షణలు

తొర్రూర్ మండల అన్ని గ్రామాల కూడలిలో మొదలైన హెల్మెంట్ నిబంధనలు

నో హెల్మెట్ నో ఎంట్రీ

మనకోసం.. మనమే మార్పు వైపు అడుగులు వేద్దాం.

 ప్రతి ఊరు‌ తీరు మారాలి.ప్రతి ఇంటికి మన సందేశం వెల్లాలి.

 పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలోని రెండు గ్రామాలు, ప్రతి మున్సిపాలిటీ లోని మూడు వార్డ్ లను తీసుకుంటున్నాం

తర్వాత క్రమంగా మహబూబాబాద్ జిల్లా అంతటా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పట్టణ, గ్రామ ప్రముఖుల సహకారంతో మార్పు కనిపించేలా చేస్తాం..

 మన ఊరు రక్షణ కోసం సిసి కెమేరాలు.మన కుటుంబాల భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరి వాడకం. మన పిల్లల భవిష్యత్తు కోసం గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం.

ఈ..మూడు కార్యక్రమాలను మనం నూరుశాతం చేయగలిగితే.., శాంతియుత సమాజం, ప్రశాంత జీవితం, ఉజ్వలమైన భవిత, శక్తివంతమైన యువతను మనం నిర్మించగలుగుతాం..

ఆ..మార్పులో మీరు.., మేము.., మనం.. జనం.. అందరం భాగస్వామ్యం కావాలి..