BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 13 April 2026, 03:50 pm
Posted by : బోధపల్లి వేణు

నూతనంగా ప్రారంభమైన స్వాగత్ గ్రాండ్ టిఫిన్ సెంటర్

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
13 Apr, 2026 - 03:50 PM
155 వీక్షణలు

నూతనంగా ప్రారంభమైన స్వాగత్ గ్రాండ్ టిఫిన్ సెంటర్

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

ఈ తొర్రూరులో నూతనంగా ప్రారంభమైన స్వాగత్ గ్రాండ్ టి టిఫిన్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ గారు ఘనంగా ప్రారంభించారు.. 

తొర్రూర్ పట్టణ అభివృద్ధిలో భాగంగా, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిస్తూ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ గారు ఈరోజు స్వాగత్ గ్రాండ్ టి టిఫిన్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో ఇటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభమవడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని తెలిపారు. యజమానులకు అభినందనలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో:

తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొమ రాజశేఖర్ మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.