BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 March 2026, 06:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆడబిడ్డ పెళ్లికి మెరుగు నరేష్ గౌడ్ చేయూత

తెలంగాణ
07 Mar, 2026 - 06:59 AM
255 వీక్షణలు
ఆడబిడ్డ పెళ్లికి మెరుగు నరేష్ గౌడ్ చేయూత NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పేదలకు అండగా నిలవడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత అనే పేద యువతి వివాహానికి ఆయన సహాయం అందించారు. సర్పంచ్ చేతుల మీదుగా సహాయం స్థానిక సర్పంచ్ బండమీది కవిత గోపి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో మెరుగు నరేష్ గౌడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివాహ వేడుక నిమిత్తం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా మెరుగు నరేష్ గౌడ్ మాట్లాడుతూ, “సేవే లక్ష్యంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి నా వంతు సహాయం అందించడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. మెరుగు నరేష్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన చేస్తున్న సామాజిక సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. #MeruguNareshGoud #Congress #SocialService #HelpingPoor #TelanganaNews #LocalNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube