BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 03 September 2026, 07:48 pm
Posted by : DAVU RAVINDER REDDY

NIMSలో బెడ్‌ ఖాళీ ఉందా? ముందుగా కాల్ చేసి తెలుసుకోండి

తెలంగాణ
03 Sep, 2026 - 07:48 PM
41 వీక్షణలు

వైద్యం, బెడ్‌ అవైలబిలిటీతో పాటు గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులపై సమాచారం

హైదరాబాద్ | Ntoday News

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పంజాగుట్టలోని NIMS ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. దీంతో కొన్ని సందర్భాల్లో ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ఆస్పత్రికి వచ్చే ముందు బెడ్‌ అవైలబిలిటీ, వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితులపై ఫోన్‌ ద్వారా సమాచారం తెలుసుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

వివరాల కోసం 040-23489000, 040-23489025 నంబర్లకు ఫోన్‌ చేసి ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న వైద్య సేవలు, బెడ్‌ లభ్యత తదితర వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

అదేవిధంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులపై వైద్య సమాచారాన్ని కూడా ఫోన్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం సంబంధిత వైద్య సేవలను నేరుగా సంప్రదించాలని సూచించారు.