BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 06:58 pm
Posted by : SHAIK CHAND BASHA

సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
23 Oct, 2026 - 06:58 PM
9 వీక్షణలు
  • సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ
  • రెండో రోజు 9 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు

సింహాద్రిపురం (ఎన్‌ టుడే న్యూస్‌): సింహాద్రిపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణ రెండో రోజైన గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాలన్న వెల్లడించారు.

మండలంలోని వివిధ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

- సింహాద్రిపురం: 1 నామినేషన్‌ (టీడీపీ)

- బిదినంచెర్ల: 1 నామినేషన్‌ (టీడీపీ)

- కోరంగుంటపల్లి: 3 నామినేషన్లు (టీడీపీ)

- గురజాల: 1 నామినేషన్‌ (స్వతంత్ర అభ్యర్థి)

- బలపనూరు: 2 నామినేషన్లు (టీడీపీ – 1, వైసీపీ – 1)

- లోమడ: 1 నామినేషన్‌ (టీడీపీ)

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అనురాధ, శ్రీనివాస్‌రెడ్డితో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మండలంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో స్థానికంగా ఎన్నికల సందడి నెలకొంది.