BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 03 June 2025, 06:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారస్తులకు నోటీసులు

తెలంగాణ
03 Jun, 2025 - 06:44 AM
190 వీక్షణలు
ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారస్తులకు నోటీసులు నల్గొండ జిల్ల చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మోరీలలోని వ్యర్ధాలను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా వివిధ వార్డుల్లో తడి , పొడి చెత్త ఎలా వేరు చెయ్యాలో వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను , శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రవణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube