BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 January 2026, 06:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అమడగూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

తెలంగాణ
18 Jan, 2026 - 06:12 AM
274 వీక్షణలు
అమడగూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, అమడగూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌లో, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “ఎన్టీఆర్ అమర్ హై” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు స్వీట్స్ మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ షబ్బీర్, నాగేంద్ర రెడ్డి, టైలర్ రామాంజులు, భజేంద్రి, మూర్తి, పెద్దగా భాస్కర్ రెడ్డి, డేగాని కృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #NTR #NandamuriTarakaRamaRao #NTR30thDeathAnniversary #TDP #Amadagur #PoliticalTribute #TeluguPride #LegendaryLeader #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube