BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 07:27 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వృద్ధుడితో ట్రాఫిక్ పోలీసు అధికారి తీరుపై అభ్యంతరం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Oct, 2026 - 07:27 PM
17 వీక్షణలు

విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కుమారుడి విజ్ఞప్తి

సికింద్రాబాద్ | ఎన్ టుడే న్యూస్‌:

సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ చౌరస్తా వద్ద 74 ఏళ్ల వృద్ధుడితో ట్రాఫిక్ పోలీస్ ఏఆర్ ఏఎస్ఐ  మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని వృద్ధుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ప్రజలతో, ముఖ్యంగా వృద్ధులతో గౌరవంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, జరిగిన విషయాలపై విచారణ జరిపించాలని వృద్ధుడి కుమారుడు విజ్ఞప్తి చేశారు. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.