BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 13 December 2025, 06:09 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

బ్యాలెట్ పేపర్ల భద్రపరచడంలో అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణ
13 Dec, 2025 - 06:09 PM
436 వీక్షణలు

బ్యాలెట్ పేపర్ల భద్రపరచడంలో అధికారుల నిర్లక్ష్యం

చిన్నకాపర్తి సంఘటనపై స్పష్టమైన ప్రకటన చేసిన రాష్ట్రా ఎన్నికల సంఘం NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో శనివారం రాత్రి దొరికిన పోలైన బ్యాలెట్ పేపర్లు విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఈనెల 11వ తారీఖున జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నగాపర్తి గ్రామంలో జరిగిన ఎన్నికలలో పోలింగ్ విషయంలో గాని, బ్యాలెట్ పేపర్లు లెక్కపెట్టడం విషయంలో కానీ ఎటువంటి తప్పులు జరగలేదని ఒక లేఖను విడుదల చేశారు. బ్యాలెట్ పేపర్లు భద్రపరచడంలో ఎన్నికల విధులలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల పోలైన బ్యాలెట్ పేపర్లు భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ సంఘటన జరిగిందని తెలియజేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ కు ఆదేశించామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ లేఖను విడుదల చేసింది. Follow us on Website Facebook Instagram YouTube