పాతాళనికి భూగర్భ జలాలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
TG: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. 2025 ఆగస్టుతో పోలిస్తే సగటున 2.09 మీటర్లు పతనమయ్యాయి. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 574మి.మీ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 474 మి.మీ వాన మాత్రమే కురిసింది. 17 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 12.12మీ. లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.