BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 08:24 am
Posted by : కూనురు మధు

పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
19 Apr, 2026 - 08:24 AM
306 వీక్షణలు

పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక NTODAY NEWS చిట్యాల

నల్గొండ జిల్లా ​చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. లుకేందర్ రెడ్డి  గత 30 ఏళ్లుగా విద్యాశాఖలో, అందులోనూ గత 11 ఏళ్లుగా పెద్దకాపర్తి పాఠశాలలో విశిష్ట సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, ఎంఈఓ సైదానాయక్, హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ, పాఠశాల అభివృద్ధికి గ్రామ పెద్దలను సమన్వయం చేస్తూ ఆయన చేసిన కృషిని  కొనియాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర అని పేర్కొంటూ ఉపాధ్యాయ బృందం భావోద్వేగానికి లోనయ్యారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ,​ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లుకేందర్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు