BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 01:36 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 01:36 PM
94 వీక్షణలు

పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

అన్నమయ్య జిల్లా,పుంగనూరు 

స్పెషల్ రేషన్ కార్డు అందరికీ లభించదు. వివాహం, వేరు కాపురం, ఉద్యోగం కోసం వేరే నగరంలో స్థిర నివాసం లేదా ఏడాదిగా ఒంటరిగా ఉంటూ సొంత వంటగది నిర్వహించే పెళ్లికాని వారికి మాత్రమే దీనిని పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు కోసం పాత రేషన్ కార్డు నుండి పేరు తొలగించి 'సరెండర్ సర్టిఫికెట్' తీసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ, కొత్త చిరునామా రుజువుతో మీ-సేవ లేదా రాష్ట్ర ఆహార శాఖ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హత ఆధారంగా కొత్త కార్డు జారీ చేస్తారు. నియమాలు రాష్ట్రం బట్టి మారుతుంటాయి.