BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 08 June 2026, 08:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెళ్లికి ముందు లైంగిక సంబంధం కేసులో సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 08:20 PM
132 వీక్షణలు

పరస్పర అంగీకారంతో ఉన్న శారీరక సంబంధం క్యారెక్టర్‌కు హానికరం కాదు

వివాహం జరగకపోవడం మోసం కాదని ధర్మాసనం స్పష్టంచేసింది

సుప్రీం కోర్టు ఇటీవల ఒక కీలక తీర్పు వెలువరించింది. పెళ్లికి ముందే పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉన్నా, దానిని వ్యక్తి చరిత్ర లేదా క్యారెక్టర్‌పై ప్రతికూలంగా లెక్కించలేరు అని ధర్మాసనం స్పష్టంచేసింది.

కేసులో 2014లో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక కానిస్టేబుల్ అభ్యర్థిని ఎంపిక నుంచి రద్దు చేసింది. దీనికి వివాహం జరగకపోవడం కారణమని చూపించడాన్ని సుప్రీం కోర్ట్ తుది నిర్ధారణగా తిరస్కరించింది.

ఈ తీర్పుతో రద్దు చేసిన ఎంపిక తిరిగి అమల్లోకి వచ్చింది. న్యాయస్థానం స్పష్టంచేసింది: ప్రేమ, సంబంధాలు వ్యక్తిగత నిర్ణయాలు, అవి మోసం లేదా నెగటివ్ క్యారెక్టర్ నిర్ధారణకు కారణం కావు.