BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 06:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:01 PM
174 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌—కాన్పూర్‌ దేహత్ జిల్లాలోని అక్బర్‌పూర్‌ ప్రాంతం ఈ మధ్య అనూహ్య ఘటనకు సాక్ష్యం అయింది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన తన సొంత అత్తను వివాహం చేసుకున్నాడు.

సదరు వ్యక్తి, తన భార్యను వదిలి, ఆమె తల్లిని కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఈ అద్భుతమైన నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ, వారు వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు తమ బంధాన్ని అంగీకరించాలని, తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని కోరారు.

నెట్టింట ఈ ఘటన హల్‌చల్‌ సృష్టించింది. అనేక మంది వ్యక్తులు ఈ అసాధారణ ప్రేమకథను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.