మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. మండలాల వారీగా వివరాలు
నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణ
పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మండలాల వారీగా ఎన్నికలు జరిగే పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.
తొలి విడత – నరసరావుపేట రెవెన్యూ డివిజన్
బొల్లాపల్లి – 33
చిలకలూరిపేట – 22
యడ్లపాడు – 18
ఈపూరు – 18
నాదెండ్ల – 15
నరసరావుపేట – 21
నూజండ్ల – 27
రొంపిచర్ల – 28
శావల్యాపురం – 15
వినుకొండ – 26
రెండో విడత – సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్
అమరావతి – 5
అచ్చంపేట – 23
బెల్లంకొండ – 13
క్రోసూరు – 18
ముప్పాళ్ల – 14
నకరికల్లు – 17
పెదకూరపాడు – 17
రాజుపాలెం – 18
సత్తెనపల్లి – 25
మూడో విడత – గురజాల రెవెన్యూ డివిజన్
దాచేపల్లి – 14
దుర్గి – 15
గురజాల – 12
కారంపూడి – 15
మాచవరం – 15
మాచర్ల – 16
పిడుగురాళ్ల – 16
రెంటచింతల – 11
వెల్దుర్తి – 20
మండలాల పేర్ల పక్కన పేర్కొన్న సంఖ్యలు ఆయా మండలాల్లో ఎన్నికలు నిర్వహించే పంచాయతీల సంఖ్యగా ఇవ్వబడ్డాయి.