BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:01 pm
Posted by : DAVU RAVINDER REDDY

పోలీసు అభ్యర్థులకు శుభవార్త

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
09 Sep, 2026 - 03:01 PM
6 వీక్షణలు

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు మరో వారం పొడిగింపు

Ntoday News తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఆన్లైన్ దరఖాస్తుల గడువును పీఆర్బీ పొడిగించింది. ఈ నెల 9తో గడువు ముగియనుండగా.. మరో వారం పొడిగించి ఈ నెల 16వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సారి ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో తొలిసారిగా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అలాగే ఎస్సీ అభ్యర్థులకు గ్రూప్స్ తరహాలో రిజర్వేషన్ల వర్గీకరణను పోలీసు నియామకాల్లో తొలిసారిగా అమలు చేస్తున్నారు. గడువును 16 వరకు పొడిగించిన నేపథ్యంలో అభ్యర్థులు ఆఖరి రోజు వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత త్వరగా అప్లయ్ చేసుకోవాలని వీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.