BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 05 April 2026, 02:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలిశెట్టిపాడులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 02:19 PM
175 వీక్షణలు

పోలిశెట్టిపాడులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు 

తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ సెంటర్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్యా, పోలిశెట్టిపాడు గ్రామ మాజీ సర్పంచ్ బొల్లెపోగు చిట్టిబాబు, తిరువూరు నియోజకవర్గ ఎంఈఎఫ్ ఉపాధ్యక్షుడు కావూరి రాజేష్, పోలిశెట్టిపాడు గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వెంపాటి సునీల్ కుమార్, వాసం శ్రీనివాసరావు, వాసం ప్రేమ్ కుమార్, కొమ్ము రాజేష్, బొల్లిపోగు కొండలరావు, కావూరి రాములు, వాసం సామేలు, వాసం వినయ్ కుమార్, రావూరి ప్రవీణ్ తదితరులు మరియు యువత పాల్గొన్నారు.