BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 03 September 2026, 02:21 pm
Posted by : JULI SRINIVASULU

పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు

జాతీయం జాతీయం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
03 Sep, 2026 - 02:21 PM
60 వీక్షణలు

పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21....

భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

జీతం నెలకు రూ. 10,000 నుంచి రూ. 29,380 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. ఫీజు రూ. 100 (మహిళలు, SC/ST/PwDలకు మినహాయింపు). 

పూర్తి వివరాలకు indiapost.gov.in చూడవచ్చు....